Perl Maven! కి స్వాగతం
Recent Articles
Perl DBI మరియు SQL ని ఉపయోగించి డేటాబేస్ని access చెయ్యడం
ఈ ఆర్టికల్లో డేటాబేస్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి?, డేటాబేస్ టేబుల్ ని create చెయ్యడం,డేటాని ఇన్సర్ట్ చెయ్యడం,అప్డేట్ చెయ్యడం మరియు వివిధ రకాలుగా సెలెక్ట్ చెయ్యడం తెలుసుకుందాం.Perl లో రేషనల్ డేటాబేస్లని access చెయ్యడానికి de-facto standard library ఐన DBI or Database independent interface for Perl ని ఉపయోగిస్తాము.
Core Perl డాక్యుమెంటేషన్ and CPAN module డాక్యుమెంటేషన్
Perl చాలా డాక్యుమెంటేషన్లతో వస్తుంది,కానీ మనం అన్ని ఉపయోగించడానికి కొంత సమయం పడుతుంది. ఈ Perl tutorial లో డాక్యుమెంటేషన్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
Command line లో Perl ఉపయోగించడం
Perl tutorial లో ఎక్కువగా స్క్రిప్ట్స్ ని ఫైల్స్ లో సేవ్ చేసి వాడతాము. ఇప్పుడు మనం one-liners లో ఎలా వాడాలో చూద్దాం.
మీరు Padre లేదా వేరే IDE వాడితే వాటిలోనే స్క్రిప్ట్ ని రన్ చెయ్యవచ్చు. command line (or shell) లో Perl ని ఎలా రన్ చెయ్యాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.